లంగ్ క్యాన్సర్ అనే క్యాన్సర్ లంగ్స్ లో ప్రారంభమవుతుంది. ఇందులో కామన్ టైప్ క్యాన్సర్ అనేది నాన్ స్మాల్ లంగ్ క్యాన్సర్. లంగ్ క్యాన్సర్ కేసులలో ఇది దాదాపు 80 నుంచి 85 శాతం వరకు నమోదవుతుంది.
సెల్స్ లోని ట్యూమర్లు లక్షణాలను నోటీస్ చేసేలోపే పెద్దగా పెరిగిపోతాయి. జలుబు లేదా ఇతర కామన్ కండిషన్స్ అనేవి ప్రారంభ లక్షణాలు. కాబట్టి, చాలామంది వీటికి సరైన సమయంలోనే మెడికల్ ఎటెన్షన్ ను తీసుకోరు. ఈ ఒక్క రీజన్ వల్ల లంగ్ క్యాన్సర్ ను ఎర్లీ స్టేజ్ లో డయాగ్నోస్ చేయడం కష్టమవుతుంది.
ఇటువంటిది సాధారణంగా లంగ్స్ కి అవుటర్ పార్ట్ లో ప్రారంభమవుతుంది. మరో 30 శాతం కేసులు రెస్పిరేటరీ పాసేజస్ లైన్స్ లో ప్రారంభమవుతాయి. లంగ్స్ లోని చిన్న చిన్న ఎయిర్ సాక్స్ లో ఎడెనోక్యార్సినోమా అనే అరుదైన ట్యూమర్ ప్రారంభమవుతుంది. స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ ఫాస్ట్ గా వ్యాప్తిచెందుతుంది. నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ కంటే వేగంగా పెరుగుతుంది. ఇది కీమోథెరపీకు కూడా బానే రెస్పాండ్ అవుతుంది. ట్రీట్మెంట్ తో తగ్గిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో, లంగ్ క్యాన్సర్ ట్యూమర్లు లో నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ తో పాటు స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ వి కూడా సంబంధించినవి ఉంటాయి.
మెసోథెలియోమా అనేది ఇంకో రకమైన లంగ్ క్యాన్సర్. ఇది నాతిరాయి ఎక్స్పోజర్ తో ల్లింకై ఉంటుంది. కెరిసినాయిడ్ ట్యూమర్ అనేది హార్మోన్ ను ప్రొడ్యూస్ చేసే న్యూరో ఎండోక్రైన్ సెల్స్ లో ప్రారంభమవుతుంది. సెల్స్ లోని ట్యూమర్లు లక్షణాలను నోటీస్ చేసేలోపే పెద్దగా పెరిగిపోతాయి. జలుబు లేదా ఇతర కామన్ కండిషన్స్ అనేవి ప్రారంభ లక్షణాలు. కాబట్టి, చాలామంది వీటికి సరైన సమయంలోనే మెడికల్ ఎటెన్షన్ ను తీసుకోరు. ఈ ఒక్క రీజన్ వల్ల లంగ్ క్యాన్సర్ ను ఎర్లీ స్టేజ్ లో డయాగ్నోస్ చేయడం కష్టమవుతుంది. నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ మరియు స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్స్ కి సంబంధించిన లక్షణాలు దాదాపుగా ఒకేలా ఉంటాయి.
ప్రారంభ లక్షణాలు
- దీర్ఘకాలిక దగ్గు
- దగ్గేటప్పుడు కఫము లేదా రక్తం రావడం
- దగ్గేటప్పుడు లేదా నవ్వేటప్పుడు ఛాతినొప్పి కలగడం
- శ్వాస అందకపోవడం
- వీజింగ్
- బలహీనత మరియు విపరీతమైన అలసట
- ఆకలి మందగించడం
- బరువు తగ్గడం
- ఈ లక్షణాలతో పాటు న్యుమోనియా లేదా బ్రోన్కైటీస్ వంటి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ తరచూ వస్తూ ఉంటాయి.
క్యాన్సర్ స్ప్రెడ్ అవుతున్న కొద్దీ అదనపు లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి.
ఉదాహరణకు లింఫ్ నోడ్స్ లో ఐతే మెడ లేదా కాలర్ బోన్ వద్ద లంప్స్ ఏర్పడతాయి.
బోన్స్ లో ఐతే, బోన్ పెయిన్ ముఖ్యంగా బ్యాక్, రిబ్స్ లేదా హిప్స్ వద్ద ఉంటుంది.
బ్రెయిన్ లేదా స్పైన్ లో ఐతే తలనొప్పి, తల తిరగడం, బాలన్స్ ఇష్యూస్ లేదా కాళ్ళు చేతులలో నంబ్ నెస్ కనిపిస్తుంది.
లివర్ లో ఐతే స్కిన్ తో పాటు కళ్ళు ఎల్లోగా మారతాయి.
అదేవిధంగా లంగ్స్ లో కూడా పరిస్థితి తీవ్రతరం బట్టి లక్షణాలు తీవ్రమవుతాయి.
లంగ్స్ పై భాగాన ట్యూమర్లు ఏర్పడితే ముఖంలోని నరాలపై ప్రభావం పడుతుంది. ఒక ఐ లిడ్ మూసుకుపోతుంది. ముఖంలోని ఒక భాగంలో చెమట పట్టదు. కనుపాప చిన్నదైపోతుంది. ఇవన్నీ హర్నర్ సిండ్రోమ్ కు సంబంధించిన లక్షణాలు. దీనివల్ల భుజం నొప్పి కూడా వస్తుంది.
తల, చేతులు అలాగే గుండె మధ్యలో సరఫరా అయ్యే రక్తానికి ఆటంకం కలిగిస్తాయి ట్యూమర్లు. దీనివల్ల మెడ, ముఖం, ఛాతి పైభాగం అలాగే చేతులలో వాపు కనిపిస్తుంది.
లంగ్ క్యాన్సర్ అనేది హార్మోన్స్ కి సిమిలర్ గా ఉండే పదార్థాన్ని క్రియేట్ చేస్తుంది. ఈ లక్షణాలని పారానియోప్లాస్టిక్ సిండ్రోమ్ అనంటారు. వీటిలో కండరాల బలహీనత, వికారం, వామిటింగ్, ఫ్లూయిడ్ రిటెన్షన్, హై బ్లడ్ ప్రెజర్, హై బ్లడ్ షుగర్, కన్ఫ్యూజన్, సీజర్స్, కోమా వంటి లక్షణాలు కనిపిస్తాయి.