కాన్సర్ వైద్యం లో కీమోథెరపీ కి వాడే మందులకు లాక్ డౌన్ కారణంగా కొరత ఉంది. ఇలాంటప్పుడు సమయానికి కీమో అందుతుందా, లేదా? అని భయంగా ఉంది !

కాన్సర్ వైద్యం లో కీమోథెరపీ కి వాడే మందులకు లాక్ డౌన్ కారణంగా కొరత ఉంది. ఇలాంటప్పుడు సమయానికి కీమో అందుతుందా, లేదా? అని భయంగా ఉంది !

లాక్ డౌన్, తదనంతర పరిణామాలకు తగ్గట్టు కాన్సర్ రోగులకు కీమోథెరపీ చికిత్సలో వైద్యులు కొన్ని ప్రమాణాలను పాటిస్తున్నారు. అందుబాటులో ఉన్న ఇంజక్షన్ కీమోథెరపీ మందుల విషయం లో ఓ ప్రాధాన్య క్రమాన్ని వైద్యులు అనుసరిస్తున్నారు ఇందుకోసం ఇండియన్ మెడికల్ అసోసియేషన్, అఫ్ ఒంకాజీలు...